NLR: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ 25, ఏఆర్ కానిస్టేబుల్ 12, అగ్నిమాపక శాఖలో 14 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే జోన్ -4 ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు క్రింద 43 సివిల్, 18 ఏఆర్ ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరిన్ని వివరాలకు slprb.ap.gov.in వెబ్ సైట్‌ను చూడండి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీసు ఉద్యోగాలు విడుదల


