W.G: ఉండి LC-104 ఆర్‌వోబీ నిర్మాణంలో భాగంగా రైల్వే ట్రాక్‌పై 46 మీటర్ల భారీ స్టీల్ గిర్డర్ల అమరిక పనులు ఈ నెల 22 వరకు కొనసాగుతాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పనుల కారణంగా ఉండి రైల్వే గేట్ మూసివేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఆర్‌వోబీ నిర్మాణం నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉండి రైల్వే గేట్ మూసివేత


