హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు రూ.లక్ష

SRPT: రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా మొదటగా రూ. లక్ష ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో, జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ వర్గాల నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా 35,371 దరఖాస్తులు నమోదు అయినట్లు అధికారులు తెలియజేశారు.