హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఆత్మకూరు పాఠశాలలో క్రీడా పోటీలు

WNP: ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇవాళ ఉదయం జాతర మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండర్-14 బాలురు, బాలికల పోటీలు జరుగుతాయన్నారు. పాల్గొనే వారు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.