NTR: నందిగామ మార్కెట్‌లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాట కిలో రూ. 27, వంకాయ రూ. 22, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ. 28, కాకరకాయ రూ. 32, బీరకాయ రూ. 28, దొండకాయ రూ. 32, క్యాబేజీ రూ. 25, క్యారెట్ రూ. 47, ఉల్లిపాయ రూ. 52, గోరుచిక్కుడు రూ. 30, బీట్‌రూట్ రూ. 40, ఫ్రెంచ్‌బీన్స్ రూ.100, ఆకుకూరలు రూ.120గా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో నేటి కూరగాయల ధరలు ఇవే!


