KMR: మహిళలకు మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సెటీ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. నస్రుల్లాబాద్ ఎస్టీ గురుకుల పాఠశాల వెనుక ఆర్సెటీ భవనంలో కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు మహిళలకు ఉచిత భోజన సదుపాయంతో పాటు వసతి కల్పిస్తున్నామన్నారు.
తెలంగాణ
ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం


