హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్వీ నేత అరెస్ట్

WGL: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో నర్సంపేట డివిజన్ ఇంఛార్జ్ సదిరం వినయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చెన్నారావుపేట స్టేషన్‌కు తరలించారు. విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేయడం తగదని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.