హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోలీస్ పోస్టుల వివరాలు

SS: జిల్లా పరిధిలో పోలీస్, ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. సివిల్ కానిస్టేబుల్ విభాగానికి 23 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్ విభాగానికి 7 పోస్టులు కేటాయించారు. ఫైర్‌మెన్ విభాగానికి 7 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సీడీసీ 6 పరిధిలో వార్డర్ (పురుషులు) పోస్టులు 18 ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.