హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కానిస్టేబుల్ పోస్టుల వివరాలు

ATP: జిల్లాలో పోలీస్, ఇతర పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. సివిల్ కానిస్టేబుల్ విభాగానికి 21 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుల్ విభాగానికి 12 పోస్టులు, ఫైర్‌మెన్ విభాగానికి 2 పోస్టులు కేటాయించారు. ఇవే కాకుండా సీడీసీ 6 పరిధిలో వార్డర్ (పురుషులు) పోస్టులు 18 అందుబాటులో ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు.