హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: హాలియాలో నియోజకవర్గ గిరిజన సంఘం నేతల సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగం లాంటిదన్నారు. గిరిజన రిజర్వేషన్లు పెంచి నాలుగేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అన్ని తండాల్లో కేసీఆర్ చిత్నపటానికి క్షీరాభిషేకం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.