హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనానికి 'NO'

HYD: ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనం చేయొద్దంటూ బోర్డులు వెలిశాయి. గతేడాది బోర్డులు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనాలకు బ్రేక్ అని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి NTR మార్గ్ అమరవీరుల స్తూపం-అప్పర్ ట్యాంక్‌బండ్ వరకు బోర్డులు వెలిశాయి. నేటి నుంచి నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతుండగా, బోర్డులు చూసి గణపతి భక్తులు షాక్ అవుతున్నారు.