WNP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీ పరిధిలోని ఎమ్.వి.ఎస్ కళాశాల స్టడీ సెంటర్‌లో MSW (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మొదటి సంవత్సరం రూ.15,300, రెండో సంవత్సరం రూ.15,000 ఫీజు చెల్లించాలన్నారు.
తెలంగాణ
అంబేద్కర్ వర్సిటీలో కొత్త కోర్సు: ప్రిన్సిపల్


