HYD: గతంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి HYDకు ఉల్లి వచ్చేది. పంట దెబ్బతినడంతో ప్రస్తుతం మహారాష్ట్ర నుంచే మలక్పేట మార్కెట్కు సరఫరా అవుతోంది. గతంలో ఒక్క మహారాష్ట్ర నుంచే 6 వేల క్వింటాళ్లకు పైగా రాగా, ఇప్పుడు అన్ని ప్రాంతాల నుంచి కలిపి 5 వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ. 80, కొన్నిచోట్ల రూ. 100 వరకు పలుకుతోంది.
తెలంగాణ
ఆరేళ్ల తర్వాత మళ్లీ సెంచరీ దాటిన ఉల్లి ధర


