హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రక్తదాన శిబిరం ఏర్పాటు

KKD: ఈనెల 17న ప్రధాని మోదీ జన్మ దినం సందర్భంగా పెద్దాపురం రోటరీ క్లబ్లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్.విజయ తెలిపారు. దాతలు పాల్గొని రక్తాన్ని దానం చేయాలని సూచించారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు.