PPM: జిల్లాలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 18వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన అందరికీ అవకాశం కల్పించేందుకు రెండు రోజులు పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు


