హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 22న ఓటర్ల జాబితా ప్రచురణ

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిధిలోని రాయచోటి పురపాలక సంఘానికి సంబంధించి వార్డుల వారీగా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను ఈనెల 22న ప్రచురించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.