HNK: హనుమకొండ నగరంలోని చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు కూచిపూడి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో భక్తులను, కళాభిమానులను అలరించారు. భక్తులు ఆసక్తిగా తిలకించి చిన్నారి కళాకారులను అభినందించారు.
తెలంగాణ
VIDEO: అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు


