హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

PLD: ముఖ్యమంత్రి హామీల అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన పనుల గ్రౌండింగ్ పూర్తయ్యే వరకు ప్రతి దశను పర్యవేక్షించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పాల్గొన్నారు.