హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అధికారుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం'

SKLM: టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులను ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు పెడుతున్న కొందరు పోలీస్ అధికారుల పేర్లు వైసీపీ డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తామని టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ పి.తిలక్ అన్నారు. మంగళవారం టెక్కలిలో జరిగిన వైసీపీ సమావేశంలో పాల్గొన్న ఆయన పలువురు పోలీస్, రెవెన్యూ అధికారుల ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో YCP నాయకులు పాల్గొన్నారు.