VZM: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేలా చూడాలని, ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జె.సి సేధు మాధవన్‌తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ ఆధికారులతో సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో హౌసింగ్ తదితర సమస్యలపై తగిన కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులందరికీ స్థలాలు మంజూరు చేయాలి'


