కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య, అతని అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్యకేసులో నిందితుడు సాధిక్‌ను మరోసారి కస్టడీకి అనుమతి కోరుతూ సర్పవరం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈసారి వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈనెల 8 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు సాధిక్‌ను విచారించినా పోలీసులకు సహకరించలేదని పిటిషన్లో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాధిక్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్


