NTRE: విజయవాడ క్రీస్తురాజపురం LIC కాలనీ ప్రాంతానికి వెళ్లే రహదారి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై యువకులు గుంపులుగా చేరి సిగరెట్లు కాలుస్తూ, మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారన్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడలో అసాంఘిక కార్యకలాపాలు


