VZM: ఎస్.కోట మండలం పెద్దఖండేపల్లి గ్రామ శివారు మామిడితోటలో నలుగురు వ్యక్తులు కోడిపందేలు ఆడుతున్నారన్నా సమాచారం మేరకు మంగళవారం ఎస్సై నవీన్ పడాల్ నేతృత్వంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి మూడు కోడిపుంజులు, రూ 500 నగదును స్వాధీనం చేసుకొని, సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నలుగురిపై కేసు నమోదు!


