హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి ఊరేగింపులో విషాదం!

CTR: వినాయకుడి ఊరేగింపు సందర్భంగా చిత్తూరు మున్సిపల్ చెరువు మండలంలో విషాదం చోటుచేసుకుంది. వినాయకుడిని ఊరేగింపుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన శంకర్ తన కూతురు ప్రసన్న శ్రీ (11)ని ట్రాక్టర్‌లో జనరేటర్ పక్కన కూర్చోబెట్టాడు. జనరేటర్ ఫ్యాన్స్‌కు చిన్నారి తల వెంట్రుకలు చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.