WG: సామాజిక పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలని CPM జిల్లా నేత పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. నిబంధనలు సడలించి అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరారు. మంగళవారం తణుకు MRO ఆఫీసు వద్ద CPM ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దరఖాస్తుకు 16 వరకే గడువు ఇవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ మేరకు MRO వర్మకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సామాజిక పెన్షన్ల నిబంధనలు సడలించాలి: CPM


