ELR: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం'


