RR: తుర్కయంజాల్ పరిధిలోని ఎంవీఎస్ఆర్ ఫీడర్ లైన్ మరమ్మతుల కారణంగా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు. కమ్మగూడ, ఎంఎస్ఆర్, వెంకటేశ్వర, రాజలక్ష్మీ, ఏవీ రెడ్డి, అశోక్ రెడ్డి కాలనీలు, ప్లాటినం సిటీ, సెవెన్ హిల్స్, మాతృశ్రీ నగర్, ప్రెస్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందన్నారు.
తెలంగాణ
నేడు కరెంట్ ఉండని ప్రాంతాలు ఇవే!


