ELR: కామవరపుకోటకు చెందిన డోర్నకాల వేణుగోపాల్ రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతూ ఆయన కుటుంబసభ్యులు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.3,51,300 విలువైన ఎల్వోసీ మంజూరు చేయించి వారికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
LOC చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే


