PDPL: గోదావరిఖని బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న హైదరాబాద్‌కు చెందిన గోపి, పవన్ కుమార్‌లను మంగళవారం 11 తీసుకుని రూ.52,500 విలువైన 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నరని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
తెలంగాణ
గంజాయి విక్రయించిన ఇద్దరి అరెస్ట్


