హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'

ZNB: వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారెడ్డి సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. పిల్లలను దోమల కాటుకు గురికాకుండా ఫుల్‌ లెంగ్త్‌ దుస్తులు వేయించాలని చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ అజయ్ కుమార్ సూచించారు.