ASF: 2017లో నమోదైన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు నిర్మల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.300 జరిమానా విధించింది. రామాయంపేట నుంచి ఔరంగాబాద్‌కు వెళ్తున్ని వాహనాన్ని అడ్డగించి రూ.24 వేల నగదు, ఫోన్, లైసెన్స్ దోచుకున్న ఘటనపై ముధోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తెలంగాణ
ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు


