హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాఫ్ట్‌బాల్‌లో సత్యశోధక్ విద్యార్థుల సత్తా

NZB: బెల్లంపల్లిలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగిన అండర్-15 రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో సిరికొండ మండలం సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అజయ్, హర్షిత్, శ్రీకాంత్, సాయితేజలు రాణించి జట్టు రన్నర్స్‌అప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించారనీ ప్రిన్సిపల్ నరసయ్య తెలిపారు.