హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రామడాల్ ఇంజెక్షన్ల దందా బట్టబయలు

ELR: నిబంధనలకు విరుద్ధంగా ట్రామడాల్ మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్న కుక్కునూరుకు చెందిన RMP వైద్యుడు పగిల్ల నాగేంద్రకుమార్‌ను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 73 ట్రామడెక్స్ ఇంజెక్షన్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నమోదైన ఎన్‌డీపీఎస్ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారని పోలీసులు తెలిపారు.