హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో, బాల్య వివాహాల చట్టాలపై కలెక్టర్ సమీక్ష

ASF: లైంగిక నేరాల నుంచి బాలలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు.ఆసిఫాబాద్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాల్య వివాహాల నిషేధిత చట్టం, పోక్సో చట్టాన్ని అమలు చేసేలా పనిచేయాలన్నారు