NZB: కలెక్టరేట్‌లో విలేకరులకు ఇవాళ మీడియా కార్యశాల నిర్వహించనున్నారు. సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కార్యశాలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఈగల్‌ఫోర్స్ సోమనాథం సీనియర్ శాస్త్రవేత్త జగదీష్ అదనపు కలెక్టర్ గిరి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని విలేకరులకు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
నేడు కలెక్టరేట్‌లో మీడియా కార్యశాల కార్యక్రమం


