WG: పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటు నిమిత్తం నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు అత్తిలి మండల విద్యాధికారి ఎన్.రమేష్ తెలిపారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 18న ఓటర్ల జాబితా ప్రకటన చేస్తారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి 25న తుది జాబితాను ప్రకటిస్తారని తెలిపారు. 29న ఎన్నిక నిర్వహించి అదే రోజు యాజమాన్య కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కమిటీల ఏర్పాటుకు నోటిఫికేషన్లు విడుదల: MEO


