హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంచు తెరల చాటున ప్రకృతి అందాలు

ASR: శీతాకాలాన్ని తలపించేలా అరకులోయ పరిసర ప్రాంతాలను ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచుతెరలతో పర్వతాలు, గ్రామాలు కనుమరుగై ప్రకృతి సోయగాలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. చల్లని వాతావరణం, మంచు ముసురు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దట్టమైన పొగమంచుతో మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించడంలేదు.