హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాదుల ప్రాజెక్టుపై సదస్సుకు సన్నాహక సమావేశం

HNK: ఈనెల 27న హనుమకొండలో నిర్వహించనున్న దేవాదుల ప్రాజెక్టు సదస్సుపై తెలంగాణ వికాస సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ చింతకాయల దినేశ్‌కుమార్ మాట్లాడుతూ.. దేవాదుల పనులు పూర్తికాకపోవడంతో ఉమ్మడి వరంగల్‌తో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సాగు, తాగునీరు అందడం లేదన్నారు.