NZB: డిచ్‌పల్లి, మిట్టపల్లి గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఏపీ రూరల్ ఇన్‌ఛార్జ్ షేక్ జుబేర్ అహ్మద్ అన్నారు. మురుగునీరు, బురదతో విద్యార్థులు, గ్రామస్తులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'మిట్టపల్లి డ్రైనేజీ, రోడ్ల సమస్యలు పరిష్కరించాలి'


