MNCL: భర్తపై హత్యాయత్నం చేసిన భార్యకు రూ. 25 వేల జరిమానా విధిస్తూ మంచిర్యాల జడ్జి రామ్ మోహన్ రెడ్డి తీర్పునిచ్చారు. భీమినికి మండలానికి చెందిన కత్తెరసాల సత్తయ్య-లక్ష్మి దంపతులకు 2021 జూన్ 1న వంట విషయంలో గొడవ జరిగింది. దీంతో భర్తపై లక్ష్మి గొడ్డలితో దాడి చేసి పారిపోయింది. అప్పటి SI కొమురయ్య కేసు దర్యా ప్తు చేపట్టారు. నేరం రుజువు కాగా జరిమానా విధించారు.
తెలంగాణ
భర్తపై హత్యాయత్నం..భార్యకు రూ. 25 వేల జరిమానా


