హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

GNTR: గుంటూరు తూర్పు మణిపురం క్యాబిన్‌ రోడ్డులోని డ్రెయిన్లను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ పరిశీలించారు. వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన డ్రెయిన్లు, వాగుల్లో పేరుకుపోయిన చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు.