హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తవలసలో గురుదేవ ట్రస్ట్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం కొర్రాయి కొత్తవలసలో గురుదేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలకు నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తైంది. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు BCY జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ సర్టిఫికెట్లు అందజేశారు. మహిళలు స్వావలంబన సాధించేందుకు ట్రస్ట్ కృషి అభినందనీయమన్నారు.