హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 16, 17 తేదీల్లో క్రీడాకారుల ఎంపిక

KMR: బీర్కూర్ బీసీ గురుకుల పాఠశాల మైదానంలో ఈనెల 16, 17 తేదీల్లో అండర్-14, 17 విభాగాల్లో మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు ఎంఈవో వెంకన్న చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించి ప్రతిభచాటిన వారిని ఎంపిక చేసి బాన్సువాడలో జరిగే జోనల స్థాయి పోటీలకు పంపనున్నట్లు వివరించారు.