NZB: ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన పల్వంచ పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ప్రశాంతి, వి.వైష్ణవి, ముణ్యం ముగ్గురు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రేపు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో వారు పాల్గొననున్నారు. ఎంపికైన బాలికలను పాఠశాల హెచ్‌ఎం గోవర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ముగ్గురు బాలికలు ఎంపిక


