WG: వినాయక చవితి ఉత్సవాల నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని నరసాపురం రూరల్ CI ఎం. నాగరాజు స్పష్టం చేశారు. మంగళవారం నరసాపురం పోలీస్ స్టేషన్లో రూరల్ SI కె. శారదా సతీశ్‌తో కలిసి నిర్వాహకులతో సమావేశమయ్యారు. డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని CI హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనంలో డీజేలపై నిషేధం: సీఐ


