KDP: ఒంటిమిట్టలో మతి స్థిమితం లేని యువకుడిపై దాడి చేసిన 8 మందిని గుర్తించి బైండోవర్ చేసినట్లు ఎస్సై వి. శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 13న కోదండరామాలయం సమీపంలోని అన్నదాన కేంద్రం, బస్టాండు ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. నిందితులను స్టేషన్‌కు పిలిపించి ఘర్షణలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటిమిట్టలో దాడి.. 8 మందికి బైండోవర్


