WG: సీఎం చంద్రబాబు పర్యటన హామీలపై సమగ్ర నివేదికలు పంపాలని సీఎస్ జి. సాయిప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. జిల్లాల్లో CM ఇచ్చిన హామీలు, వాటికి అయ్యే అంచనా వ్యయాలతో పూర్తి నివేదికలు సిద్ధం చేసి పంపాలన్నారు. భీమవరం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం హామీలపై నివేదికలు పంపండి: సీఎస్


