హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

PDPL: ధర్మారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మానం, అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుమలత హాజరయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఎంఈఓ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.