MNCL: మందమర్రి మండలంలోని మామిడిగట్టు, అదిల్ పేట్, పొన్నారం గ్రామాలలో ప్రతిష్ఠించిన గణపతి మండపాలను మంగళవారం రాత్రి SI శ్రీధర్ సందర్శించారు. మండపాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి, నిర్వాహకులకు సూచనలు చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, డీజేలు, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని అన్నారు. శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
గణపతి మండపాలను పరిశీలించిన SI


