E.G: రాజమండ్రి రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని 20 గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం తీవ్ర సందిగ్ధత నెలకొంది. కార్పొరేషన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. రూరల్ MLA విలీనానికి అనుకూలంగా, రాజానగరం MLA వ్యతిరేకంగా మాట్లాడటంతో స్థానికులలో మళ్లీ తీవ్ర చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
20 ఏళ్ళుగా ఇక్కడ ఎన్నికలు లేవు..!


